Sunday, May 5, 2024

జ‌ర్న‌లిస్టు జ‌మీర్ కుటుంబానికి అండ‌గా నిలుస్తాం – ఎమ్మెల్సీ క‌విత‌

విధి నిర్వహణకు వెళ్ళి, వరదల్లో కొట్టుకుపోయిన జగిత్యాలకు చెందిన జర్నలిస్టు జమీర్ మరణం అత్యంత బాధాకరం అని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జమీర్ కుటుంబానికి అండగా నిలుస్తామ‌ని ట్వీట్ చేశారు.వార్తా సేకరణకు ప్రాధాన్యత ఇస్తూనే, వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా మిత్రులను కోరుతున్నానని ట్వీట్ లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement