Tuesday, May 21, 2024

జీవితాంతం రుణపడి ఉంటాం..!!

ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే బాల్క సుమన్ ని కలిసి సోమనపల్లి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. చెన్నూరు నియోజకవర్గం, సోమన్ పల్లి గ్రామం వద్ద నిన్న నిండు గోదావరి నదిలో చిక్కుకొన్న సారయ్య, గట్టయ్యలను.. ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ హెలికాప్టర్ తెప్పించి వారి ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతగా నేడు చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి సోమ‌న‌ప‌ల్లి గ్రామ‌స్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement