Saturday, December 7, 2024

HYD: 30వతేదీ లోపు ఓటు నమోదు చేసుకోవాలి… ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

అంబర్ పేట్, అక్టోబర్ 26 (ప్రభ న్యూస్) : ఓటు హక్కు లేని వారు ఈనెల 30వ తేదీలోపు ఓటు నమోదు చేసుకోవాలని అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఓటర్ లిస్టులో ఏవైనా పొరపాట్లు ఉంటే సవరించుకోవచ్చని సూచించారు. 18 ఏళ్ల నిండిన యువత ఓటు నమోదు చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement