Sunday, May 12, 2024

HYD: విద్యుత్ లైన్ మెన్ ఉద్యోగాల పరీక్ష స్కాంలో ముగ్గురు అరెస్ట్

విద్యుత్ లైన్ మెన్ ఉద్యోగాల పరీక్ష స్కాంలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడీఈ ఫిరోజ్ ఖాన్ తో పాటు లైన్ మెన్లు శ్రీనివాస్, దస్త్రు నాయక్ లను అరెస్ట్ చేశారు. ఒక్కొక్క అభ్యర్థి నుంచి ఈ గ్యాంగ్ రూ.5లక్షలు తీసుకుంది. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఈ ముఠా ఆన్ లైన్ లో సమాధానాలు చెప్పింది. ఇయర్ ఫోన్ ద్వారా ఈ గ్యాంగ్ అభ్యర్థులకు సమాధానాలు చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement