Sunday, April 28, 2024

Breaking: పశ్చిమబెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్ట్

పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన మంత్రి పార్థ ఛటర్జీని అరెస్ట్ చేశారు. స్కూల్ సర్వీస్ కమిషన్ స్కామ్ లో ఈడీ మంత్రిని అరెస్ట్ చేసింది. మంత్రి సన్నిహితురాలి ఇంట్లో రూ.20కోట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement