Sunday, April 28, 2024

సీఎం ఆరోగ్యం కోసం హోమం..

కవాడిగూడ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ ఆర్‌టిసి క్రాస్‌ రోడ్డులోని శ్రీ లక్ష్మి గణపతి దేవాలయంలో హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్‌ నియోజకవర్గం శాసనసభ్యులు ముఠా గోపాల్‌, టిఆర్‌ఎస్‌ యువనేత ముఠా జయసింహా, ఆలయ చైర్మన్‌ ముచ్చకుర్తి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement