Sunday, May 19, 2024

రాష్ట్ర‌ప‌తి ప్ర‌మాణ స్వీకారంలో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది… డా.కె.ల‌క్ష్మ‌ణ్

న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఈరోజు భారత రాష్ట్రపతిగా ద్రౌప‌ది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని బీజేపీ ఎంపీ డా.కె.ల‌క్ష్మ‌ణ్ తెలిపారు. భారత రాష్ట్రపతి #ద్రౌపదిముర్ము జీ: గిరిజన సంఘం నుండి భారతదేశపు మొదటి రాష్ట్రపతి అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన మొదటి రాష్ట్రపతి అని డా.ల‌క్ష్మ‌ణ్ కూ యాప్ ద్వారా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement