Thursday, May 23, 2024

లైసెన్స్‌ లేని చికెన్ షాపుల‌కు జీఎచ్ఎంసీ నోటీసులు

జీహెచ్ ఎంసీ ముద్ర లేని మాంసం అమ్ముతున్న దుకాణాల‌కు జీహెచ్ఎంసీ అధికారులు జ‌రిమానా విధించారు. లైసెన్స్‌లు లేని చికెన్ షాపుల‌కు నోటీసులు జారిచేశారు. జీహెచ్ ఎంసీ ముద్ర ఉంటేనే మాంసం కొనాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement