Sunday, May 5, 2024

అగ్నిమాప‌క శాఖ వార్షికోత్స‌వ పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించిన డిప్యూటీ మేయ‌ర్

గ్రేటర్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డి అగ్నిమాపక సేవల శాఖ వార్షికోత్సవాల పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. లోవర్ ట్యాంక్ బండ్, జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవలు శాఖ వార్షికోత్సవాలు వారు కలిసి కరపత్రము, పోస్టర్లు, ప్లెక్సీలు విడుదల చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దుర్గాప్రసాద్, కేంద్ర అగ్నిమాపక సిబ్బంది గోవిందు, శ్రీరామ్, సందీప్, మధు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement