Saturday, May 25, 2024

PBKS vs CSK : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ జ‌ట్టు

హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ లో పంజాబ్ కింగ్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్లు ఇవాళ 53వ‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ చేయ‌నుంది.

సీఎస్కే 10పాయింట్లతో పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. పంజాబ్ 8 పాయింట్ల‌తో 8వ స్థానంలో ఉంది. మూడు రోజుల క్రితం పంజాబ్ కింగ్స్ తమ కోటగా భావించే చెపాక్‌లో ఏడు వికెట్ల తేడాతో సీఎస్కేను అధిగమించింది. అయితే ఈరోజు మ్యాచ్ లో ఎవ‌రు విన్న‌ర్ అవుతారో తెలియాలంటే కాసేప‌ట్లో ప్రారంభం కానున్న ఈ మ్య‌చ్ ను వీక్సించాల్సిందే…

Advertisement

తాజా వార్తలు

Advertisement