Saturday, May 4, 2024

HYD : డివైడర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 3లో పెను ప్రమాదం తప్పింది. అదుపుతప్పిన కారు.. ఒక్కసారిగా డివైడర్‌పైకి దూసుకెల్లి.. డివైడర్‌పై ఉన్న ఎలక్ట్రిక్‌ పవర్‌ బాక్స్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదంలో కారులో చిక్కుకున్న వారిని స్థానికులు బయటకు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement