Thursday, May 16, 2024

పలు మార్గాల్లో పాక్షికంగా రైళ్లు రద్దు

హైదరాబాద్‌: రైల్వే ట్రాకుల మరమ్మతుల నేపథ్యంలో పలు మార్గాల్లో రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్-తాంబరం (రైలు నంబర్‌-02760)ను ఈనెల 19, 20 తేదీల్లో చెన్నై ఎగ్మోర్- తాంబరంల మధ్య రద్దు చేశామని, అదేవిధంగా కాచిగూడ- చెంగల్ (07652) రైలును ఈనెల 19, 20 తేదీల్లో,  మరో రైలు (07644) కాకినాడ పోర్టు- చెంగల్ రైళ్ల  రాకపోకలను చెంగల్ పట్టు-చెన్నై ఎగ్మోర్ మధ్య తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement