Saturday, April 27, 2024

Breking: హైద‌రాబాద్‌లో ఈడీ సోదాలు

హైద‌రాబాద్‌లో ఈడీ సోదాలు నిర్వ‌హిస్తుంది. ఎమ్మెల్సీ క‌విత బంధువుల ఇళ్ల‌లో ఈ ఉద‌యం నుంచి ఈడీ సోదాలు నిర్వ‌హిస్తుంది. మాదాపూర్‌లోని క‌విత ఆడ‌ప‌డుచు అఖిల ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement