Monday, April 29, 2024

వ‌ర్షాల కార‌ణంగా.. నిలిచిన ఓపెన్‌ కాస్టు ఉత్పత్తి పనులు

భూపాలపల్లి జిల్లాలోని ఓపెన్‌ కాస్టు బొగ్గు ఉత్పత్తికి గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఓపెన్‌ కాస్టులలో బొగ్గు ఉత్పతి నిలిచిపోయింది.

అదే విధంగా మల్హర్‌ మండలం తాడిచర్ల ఓపెన్‌ కాస్టులో వారం రోజుల నుంచి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement