Saturday, May 4, 2024

TS: భారీ పెట్టుబడులు తెచ్చిన కేటీఆర్ కు బాల్క సుమన్ శుభాకాంక్షలు

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెచ్చిన ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం హైదరాబాదులోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కేటీఆర్ కు పుష్పగుచ్చం అందించారు.

అనంతరం మాట్లాడుతూ… రాష్ట్రానికి భారీ పెట్టబడులు తేవడంతో పాటు స్థానికులకు ఉపాధి లక్ష్యంగా విదేశీ పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని స్వరాష్ట్రానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement