Tuesday, May 14, 2024

ADB: కమ్యూనిటీ హాల్ ను ప్రారంబించిన ఎమ్మెల్యే వివేక్

చెన్నూర్, ప్ర‌భ‌న్యూస్‌: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో సింగరేణి నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హల్ ను నియోజక వర్గ ఎమ్మల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చేర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement