Thursday, May 23, 2024

సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న జస్టిస్..

బాసర : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని హైకోర్టు జడ్జి జస్టిస్‌ శ్రీదేవి దర్శించుకున్నారు. అమ్మవారి అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆమెకు అమ్మవారి ప్రతిమను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement