Tuesday, April 30, 2024

భైంసాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

నిర్మల్ జిల్లా భైంసా పట్టణం ఎన్ ఆర్ గార్డెన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైనట్టు పట్టణ పోలీసులు తెలిపారు. సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉంటాయని, ఆరెంజ్ కలర్ డబ్బాలు షర్టు, నీలి కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుడికి ఆచూకి తెలిస్తే భైంసా పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement