Friday, May 17, 2024

మే నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

నిత్యకల్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంలో మే నెలలో జరుగు విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి. మే 3న భాష్యకారుల ఉత్సవం ప్రారంభం, 4న సర్వఏకాదశి, 12న శ్రీభాష్యకారుల సాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీశంకర జయంతి, 17 నుంచి 19వ తేది వరకు శ్రీపద్మావతి పరిణయోత్సవాలు, 22న నృశింహ జయం తి, తరిగొండవెంగమాంబ జయంతి అలాగే 23న శ్రీ అన్నమాచార్య జయంతి, కూర్మ జయంతి లాంటి పర్వదినాలను టిటిడి వైభవంగా నిర్వహించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement