Saturday, May 4, 2024

హైటెక్స్ లో ఆయిల్ ఫామ్ బిజినెస్ సమ్మిట్ : పాల్గొన్న ఎమ్మెల్యేలు


హైదరాబాద్ న‌గ‌రంలోని హైటెక్స్ లో ఆయిల్ ఫామ్ బిజినెస్ సమ్మిట్ ఘనంగా జరిగింది. ఈరోజు నిర్వహించిన బిజినెస్ సమ్మిట్ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లు హాజర‌య్యారు. ఈసంద‌ర్భంగా వారు స్టాళ్లను పరిశీలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement