Sunday, May 19, 2024

ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం

రెజ్లింగ్‌ ఛాంపియన్‌ బబితా ఫొగాట్‌ సోదరి రితిక ఫొగట్ ఆత్మహత్య చేసుకుంది. ఓ రెజ్లింగ్ మ్యాచ్లో పరాజయం పాలైనందుకు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రితిక ఫొగాట్‌ ప్రస్తుతం స్టేట్ లెవెల్ జూనియర్ రెస్లింగ్ లో ఆడుతోంది. నిన్న సాయంత్రం జరిగిన జూనియర్ లెవెల్ ఫైనల్ మ్యాచ్లో రితిక ఓటమి పాలైంది. ఫైనల్ ల్లో ఒక్క పాయింట్ తేడాతో మ్యాచ్ కోల్పోవడంతో తో రితికా పొగాట్ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటలకు ఫ్యాన్ కు ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement