Sunday, May 19, 2024

ఫిలింఫేర్-2020 అవార్డుల విజేతలు

ముంబైలో 66వ ఫిలింఫేర్ అవార్డుల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. 2020 సంవత్సరం కరోనా వల్ల చిత్ర పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చింది. అయినా ఓటీటీలు చిత్ర పరిశ్రమను ఆదుకున్నాయి. ఈ నేపథ్యంలో 2020లో ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్న విజేతలు, సినిమాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తమ చిత్రం: తప్పడ్​
ఉత్తమ దర్శకుడు: ఓం రౌత్ (తానాజీ: ది అన్‌సంగ్ వారియర్​)
ఉత్తమ నటుడు: ఇర్ఫాన్ ఖాన్​ (అంగ్రేజీ మీడియం)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అమితాబ్​ బచ్చన్ (గులాబో సితాబో)
ఉత్తమ నటి: తాప్సీ (తప్పడ్​)
ఉత్తమ సంగీత దర్శకుడు: ప్రీతం (లూడో)
ఉత్తమ సహాయ నటుడు: సైఫ్ అలీఖాన్ (తానాజీ)
జీవనసాఫల్య పురస్కారం: ఇర్ఫాన్​
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: రాజేష్ కృష్ణన్ (లూట్‌కేస్)
ఉత్తమ హీరోయిన్ డెబ్యూ: అలయ ఎఫ్ (జవానీ జానేమన్)

Advertisement

తాజా వార్తలు

Advertisement