Thursday, May 2, 2024

య‌మున కాలుష్యానికి కార‌కులెవరు? 70 ఏళ్ల ద‌రిద్రాన్ని రెండ్రోజుల్లో క్లీన్ చేయ‌గ‌ల‌మా?: కేజ్రీవాల్‌

70 ఏళ్లలో యమునా నది పరిరక్షణకు అధికార బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదు. 2024 నాటికి యమునా నది ప్రక్షాళన చేసి తీరుతామని ఎన్నికలకు ముందు నేను ప్రామిస్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హామీని నిలబెట్టుకుంటాం. అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

యుమనా నది ఇవాళే కాలుష్యం బారిన పడినట్టు చెబుతున్నారు. 75 ఏళ్లుగా ఇట్లానే ఉంది. ఢిల్లీలో అధికారం అనుభవించిన బీజేపీ, కాంగ్రెస్‌లు యమునా జలాల కాలుష్య నివారణకు చేసిందేమీ లేదు.. మ‌రి రెండ్రోజుల్లో మొత్తం క్లీన్ చేయాలంటే ఎట్లా సాధ్య‌మ‌వుతుంది. మేము 6 అంశాల‌తో కూడిన‌ యాక్ష‌న్ ప్లాన్ చేప‌ట్టాం. నేనే ప్ర‌త్యేకంగా ప‌రిశీలిస్తున్నా.. అని కేజ్రీవాల్‌ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

- Advertisement -

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement