Sunday, May 19, 2024

Breaking: ర‌ష్యాపై అమెరికా సైబ‌ర్ అటాక్

ఉక్రెయిన్ పై ర‌ష్యా బాంబుల వ‌ర్షం కురిపిస్తూ… ప్ర‌ధాన‌మైన వాటిని త‌మ ఆధీనంలోకి తీసుకుంటోంది. అయితే ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ ప్ర‌పంచ దేశాలను ర‌ష్యాను నిలువ‌రింప‌జేయాల‌ని ఆవేద‌న‌తో కోరుతున్నారు. అయితే తాజాగా అమెరికా ఉక్రెయిన్ కు స‌హ‌క‌రిస్తోంది. ర‌ష్యాపై అమెరికా సైబ‌ర్ అటాక్ చేస్తోంది. ర‌ష్యా డిఫెన్స్ సైట్ ను అమెరికా డౌన్ చేసింది. అయితే సైబ‌ర్ అటాక్ చేస్తామ‌ని అమెరికా ముందే ప్ర‌క‌టించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement