Tuesday, April 30, 2024

Breaking: తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపు

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారంపై వివాదం కొనసాగుతున్న వేళ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సినిమా టికెట్ల దర పెంపుకు అనుమతి ఇచ్చింది. సినీ నిర్మాతల విజ్ఞ‌ప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేట్ల పెంపుపై ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. దీంతో రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement