Sunday, May 12, 2024

Breaking: కరోనా కంటే డేంజర్ వైరస్ ను గుర్తించిన శాస్త్రవేత్తలు

అమెరికా శాస్త్రవేత్తలు మరో కొత్త వైరస్ ను గుర్తించారు. ఈ వైరస్ పేరు ఖోస్తా 2 అని అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. కరోనా కంటే డేంజర్ అని శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement