తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై జరిగిన డీఎంకే నేత మర్డర్ మిస్టరీ వీడింది. ప్రియురాలు శరీరాన్ని ముక్కలుగా నరికి పడేసింది. అయితే ఇప్పటి వరకు చక్రపాణి తల దొరకలేదు. పోలీసులు వారం రోజుల్లో కేసును చేధించారు. ఈకేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగా చక్రపాణి హత్య జరిగింది. చక్రపాణి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి వేర్వేరు ప్రాంతాల్లో భాను పడేసింది.
Breaking: చెన్నైలో వీడిన డీఎంకే నేత మర్డర్ మిస్టరీ

Previous articleఅరబ్ ఎమిరేట్స్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన షేక్ మొహమ్మద్..
Next articleఇజ్రాయెల్ క్షిపణి దాడి- సిరియాలో ఐదుగురు మృతి
Advertisement
తాజా వార్తలు
Advertisement