Monday, April 29, 2024

మెగా వైద్య శిబిరం- ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో మల్లారెడ్డి హాస్పిటల్స్ ….మల్లారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా హెల్త్ క్యాంపు కు మంచి స్పందన వచ్చింది. వైద్య శిబిరాన్ని మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు వివిధ రకాల టెస్టులు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్, రాష్ట్ర తెరాస పార్టీ యువ నాయకులు dr భద్ర రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, నాయకులు, మండల,మున్సిపాలిటీ తెరాస పార్టీ అధ్యక్షులు రమేష్, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement