Monday, May 13, 2024

Breaking: అక్బరుద్దీన్ కేసులో తీర్పు వాయిదా

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ కేసులో తీర్పును నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. అక్బరుద్దీన్ హేట్ స్పీచ్ కేసులో విచారణ పదేళ్లు సాగింది. ఈ కేసుకు సంబంధించి కాసేపటి క్రితమే అక్బరుద్దీన్ నాంపల్లి కోర్టుకు హాజరైన విషయం విదితమే. అయితే ఈకేసులో కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement