Sunday, May 12, 2024

Ghani movie: ఓటీటీలో ‘గ‌ని’ స్ట్రీమింగ్

వ‌రుణ్‌తేజ్ లేటెస్ట్ మూవీ ‘గ‌ని’ ఓటీటీలో వచ్చేసింది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం వ‌రుణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. వరుణ్‌కు జోడీగా సాయి మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. మార్చి 8న విడుద‌లైన ఈ చిత్రం మొద‌టి షో నుంచే డివైడ్ టాక్‌ను తెచ్చుకుంది. అల్లుఅర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో అల్లుబాబీ, సిద్ధూముద్ద క‌లిసి సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మించారు. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం కూడా ఈ చిత్రాన్ని ఏమాత్రం కాపాడ‌లేక‌పోయింది. ఈ చిత్రాన్ని కిర‌ణ్ కొర్ర‌పాటి తెర‌కెక్కించాడు. థియేటర్లో ఫ్లాప్ గా నిలిచిన ఈ మూవీ.. ఓటీటీలో ప్రేక్షకులకు ఎలా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement