Saturday, May 4, 2024

Breaking: బండి సంజయ్ తో గద్దర్ భేటీ..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ప్రజా గాయకుడు గద్దర్ భేటీ అయ్యారు. గద్దర్ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. బండి సంజయ్ ను కలిసి గద్దర్ ఆలింగనం చేసుకున్నారు. కొత్త లుక్ లో కనిపిస్తున్నావంటూ గద్దర్ తో బండి సంజయ్ సంభాషించారు. గద్దర్ తో పాటు ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్ నాయకులు వచ్చారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని గద్దర్ కోరారు. ఈ అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement