Wednesday, May 22, 2024

క‌ర్నూలు లో సీఎం ప‌ర్య‌ట‌న – ఏర్పాట్ల‌ని ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్

ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి .. కర్నూలు జిల్లా పర్యటిస్తున్న నేపథ్యంలో.. కర్నూలు నగరం ఏపీఎస్పీ బెటాలియన్ లోని హెలిప్యాడ్ ను పరిశీలించారు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు , జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి.. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఏపీఎస్పీ బెటాలియన్ హెలిప్యాడ్ నుంచి.. బళ్లారి చౌరస్తా మీదుగా కృష్ణానగర్ లో ఉన్న పత్తికొండ ఎమ్మెల్యే నివాస గృహానికి వెళ్లే మార్గంలో..నివాస గృహాల‌ని జిల్లా కలెక్టర్ , ఎస్పీ ఏర్పాట్లను పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement