Saturday, April 27, 2024

రేపు ఉత్తర్ ప్రదేశ్ కు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉత్తర్ ప్రదేశ్ కు వెళ్లనున్నారు. రేపు నిర్వహించనున్న ములాయంసింగ్ యాదవ్ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ములాయం సొంతూరు సఫాయిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement