Wednesday, September 20, 2023

KCR: కోకాపేట్ లో భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్ లోని కోకాపేట్ లో భారత్ భవన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 11 ఎకరాల్లో 15 అంతస్తుల్లో భారీ భవనం నిర్మిస్తున్నారు. కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతులు నిర్వహించేలా ప్లాన్ లో భాగంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్ఆర్డీగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు  ఎంపీలు,  అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement