Saturday, December 7, 2024

Breaking : దేశాన్ని నాశ‌నం చేస్తోన్న ప్ర‌ధాని మోడీ- మంత్రి కేటీఆర్

అనాలోచిత నిర్ణ‌యాల‌తో దేశాన్ని ప్ర‌ధాని మోడీ నాశ‌నం చేస్తున్నార‌ని మంత్రి కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాగ‌ర్ క‌ర్నూలు జిల్లా కొల్లాపూర్ లో ఆయ‌న మాట్లాడుతూ..ఆనాడు మోడీ రూ. 15లక్ష‌లు ఇస్తామ‌న్నారు. బిజెపి పాల‌కులు దేశాన్ని రావ‌ణ కాష్టంగా మార్చార‌ని మండిపడ్డారు.కొల్లాపూర్ మున్సిపాలిటీలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. పట్టణంలో నిర్మించే కేసీఆర్ బీసీ కాలనీ, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్, జంక్షన్ల అభివృద్ధి, రోడ్డు డివైడర్ పనులకు మంత్రులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement