Friday, November 8, 2024

TS : నిజామాబాద్ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న

ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఎంపీ అభ్య‌ర్థికి మ‌ద్ధ‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఆయన పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement