Thursday, May 16, 2024

Breaking : ఆన్ లైన్ పోర్నోగ్ర‌ఫీపై సీబీఐ దాడి..76ప్రాంతాల్లో సోదాలు..

ఆన్ లైన్ ఆశ్లీల రాకెట్ల‌పై సీబీఐ పంజా విసిరింది. దేశ వ్యా ప్తంగా 76ప్రాంతాల్లో సోదాలు నిర్వ‌హిస్తోంది సీబీఐ. ఆన్ లైన్ లో చైల్డ్ పోర్న్ వీడియోలు పంపుతున్నారు నిందితులు. ఇప్ప‌టికే 23కేసులు న‌మోదు చేసింది. ఆన్ లైన్ లో పెద్ద మొత్తంలో చైల్డ్ పోర్న్ వీడియోలు పంపుతున్నారు నిందితులు. 14రాష్ట్రాల్లోని 76ప్రాంతాల్లో ఏక‌కాలంలో దాడులు నిర్వ‌హించింది. ఆన్ లైన్ వేదిక‌గా చిన్నారుల‌పై లైంగిక వేధింపులు,లైంగిక దాడుల వ్య‌వ‌హారంపై కేసు న‌మోదు చేసింది. ఈ నెల 14న, 83మంది అనుమానితుల‌పై అభియోగాలు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement