Saturday, April 27, 2024

Breaking : స‌రాక్ లేబ‌రేట‌రీస్ లో గ్యాస్ లీక్ – ఒక‌రి మృతి – ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం


శ్రీకాకుళం స‌రాక్ లేబ‌రేట‌రీస్ లో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెందారు. గ్యాస్ లీకై వెలువ‌డిన విష‌వాయువు అంత‌టా వ్యాపించింది.కాగా మ‌రో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.బాధితుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు ఘ‌ట‌నాస్థలికి చేరుకుని కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement