Saturday, April 27, 2024

Punjab vs Delhi 2nd Match : ఆరో వికెట్ డౌన్.. స్టబ్స్ (5) ఔట్

చండీగ‌ర్ లో పంజాబ్ వ‌ర్సెస్ ఢిల్లీ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ జ‌ట్టు 128 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఢిల్లీ బ్యాట్స్ మెన్ ట్రిస్టన్ స్టబ్స్ 5పరుగులు చేసి రాహుల్ చాహర్ బౌలింగ్ లో శశాంక్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement