Thursday, April 25, 2024

Punjab vs Delhi 2nd Match : ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. రికీ భుయ్ (3) ఔట్

చండీగ‌ర్ లో పంజాబ్ వ‌ర్సెస్ ఢిల్లీ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ జ‌ట్టు 111 ప‌రుగుల వ‌ద్ద మరో వికెట్ కోల్పోయింది. ఢిల్లీ బ్యాట్స్ మెన్ రికీ భుయ్ మూడు పరుగులు చేసి హర్ ప్రీత్ బ్రార్ బౌలింగ్ లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement