Saturday, June 22, 2024

Telanagana Congress – ఆ మూడు ఎంపీ స్థానాలలో అభ్యర్థులు వీరే

తెలంగాణలో పెండింగ్ లో ఉంచిన మూడు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ అభ్యర్థిగా వసీఉల్లా సమీర్ పేర్లను ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement