Wednesday, May 8, 2024

CWC Finals – టీమ్ ఇండియా తొలి వికెట్ డౌన్… 4 పరుగులకు గిల్ ఔట్

అహ్మ‌దాబాద్ – ఆసీస్ తో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా తొలి వికెట్ కోల్పొయింది.. ఓపెన‌ర్ గిల్ 4 పరుగులు చేసి అవుల‌య్యాడు.. ఈ వికెట్ స్టార్క్ కి దక్కింది.. ప్ర‌స్తుత భార‌త్ స్కోర్ ఒక వికెట్ న‌ష్టానికి 30 ప‌రుగులు చేసింది. అంత‌కు ముందు అహ్మ‌దాబాద్ వేదిక‌గా ప్రారంభ‌మైన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది… .. భార‌త జ‌ట్టు బ్యాటింగ్ కు దిగింది..భారత్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండానే ఫైనల్స్ లో త‌ల‌ప‌డుతున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement