Thursday, May 2, 2024

CWC Finals – రోహిత్ ఔట్ ….టీమ్ ఇండియా 2/72

అహ్మ‌దాబాద్ – ఆసీస్ తో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా రోహిత్ శర్మ రూపంలో వికెట్ కోల్పొయింది..47 ప‌రుగులు చేసి మాక్స్ వెల్ బౌలింగ్ లో పెవిలియ‌న్ కు చేరాడు.. అంత‌కు ముందు తొలి వికెట్ గా గిల్ నాలుగు ప‌రుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో అవుట‌య్యాడు… ఈ వికెట్ ద‌క్కింది.. ప్ర‌స్తుత భార‌త్ స్కోర్ రెండు వికెట్ల న‌ష్టానికి 72 ప‌రుగులు చేసింది

.. అంత‌కు ముందు అహ్మ‌దాబాద్ వేదిక‌గా ప్రారంభ‌మైన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది… .. భార‌త జ‌ట్టు బ్యాటింగ్ కు దిగింది..భారత్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండానే ఫైనల్స్ లో త‌ల‌ప‌డుతున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement