Sunday, December 10, 2023

Rakul: ఇంత అంద‌మా… త‌ట్టుకోలేం ర‌కుల్

హాట్ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమాల్లో జోరు తగ్గినా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటో షూట్స్ రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడు తన అందాలను గోల్డ్ క‌ల‌ర్ టైట్‌ డ్రెస్ లో చూపిస్తూ కవ్విస్తోంది.

- Advertisement -
   

సముద్రపు అందాలను డామినేట్ చేసే విధంగా రకుల్ అందం ఉంది అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తూ ఉన్నారు. ఇంతటి ఇలాంటి డ్రెస్ లో అందాలను బందించి ఉంటే ఏం జరుగుతుంది పాపం అన్నట్టు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రకుల్‌ అందానికి అంతా కూడా వావ్‌ అంటున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement