Saturday, April 27, 2024

CWC Finals – శ్రేయాస్ ఔట్… టీమ్ ఇండియా 3/86

అహ్మ‌దాబాద్ – ఆసీస్ తో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో టీమ్ ఇండియా శ్రేయాస్ రూపంలో మూడో వికెట్ కోల్పొయింది నాలుగు పరుగులు చేసిన శ్రేయస్ ను కమిన్స్ ఔట్ చేశాడు.

ఇక రెండో వికెట్ గా 47 ప‌రుగులు చేసి మాక్స్ వెల్ బౌలింగ్ లో పెవిలియ‌న్ కు చేరాడు రోహిత్ .. అంత‌కు ముందు తొలి వికెట్ గా గిల్ నాలుగు ప‌రుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో అవుట‌య్యాడు… ఈ వికెట్ ద‌క్కింది.. ప్ర‌స్తుత భార‌త్ స్కోర్ 3 వికెట్ల న‌ష్టానికి 86 ప‌రుగులు చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement