Friday, October 11, 2024

Asia Cup, 2023 : 161 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

కొలంబోలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య సూపర్ ఫోర్స్ లో 6వ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్లు 161 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ష‌మీమ్ హోసియ‌న్ ఒక ప‌రుగు చేసి ఎల్బీ డ‌బ్ల్యూగా ఔట‌య్యాడు. అంత‌కు ముందు ష‌కీబ్ 85 బంతుల్లో 80 ప‌రుగులు చేసి ఠాకూర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement