Saturday, April 27, 2024

Breaking | ర‌శీదు రాక‌తో గేమ్ చేంజ్‌.. గుజ‌రాత్ గెలుపు

చెన్నైతో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ గెలిచింది. కొంత‌సేపు చెన్నైవైపు ఉన్న ఆట అంతా ర‌శీద్ రాక‌తో మారిపోయింది. చెన్నై ఆశ‌ల‌పై ర‌శీద్ నీళ్లు చ‌ల్లి విజ‌యం సాధించిపెట్టారు. ఈ క్ర‌మంలో తివాతియా కూడా హిట్టింగ్ చేయ‌డంతో విజ‌యం సునాయ‌సం అయ్యింది. చెన్నైపై గుజ‌రాత్ జ‌ట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement