Sunday, June 4, 2023

గిల్​ 63 అవుట్​.. గుజరాత్​ 138/4

గుజ‌రాత్ జ‌ట్టులో దూకుడుగా ఆడుతున్న శుభ్‌మ‌న్ గిల్‌63 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద క్యాచ్ అవుట‌య్యాడు. దీంతో గుజ‌రాత్ జ‌ట్టు 138 ప‌రుగుల‌కు నాలుగు కీల‌క వికెట్లు కోల్పోయింది. ఇంకా 30 బంతుల్లో 41 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement