Thursday, May 2, 2024

గిల్ ఔట్ – 124/2

కొలంబో: ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య నేడు జ‌రిగే మ్యాచ్ లో పాక్ టాస్ గెలిచింది.. దీంతో భార‌త్ బ్యాటింగ్ కు దిగింది . భారత్ తొలి వికెట్ రోహిత్ శర్మ రూపంలో కోల్పోయింది. శాధబ్ బౌలింగ్ లో 56 పరుగులు చేసి ఔటయ్యాదు. రెండో వికెట్ గిల్ రూపంలో కోల్పోయింది. 58 పరుగులు చేసిన గిల్ ను షాహీద్ ఔట్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement