Friday, May 17, 2024

Asia Cup – రోహిత్ ఔట్ ..121/1

కొలంబో: ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య నేడు జ‌రిగే మ్యాచ్ లో పాక్ టాస్ గెలిచింది.. దీంతో భార‌త్ బ్యాటింగ్ కు దిగింది . భారత్ తొలి వికెట్ రోహిత్ శర్మ రూపంలో కోల్పోయింది. శాధబ్ బౌలింగ్ లో 56 పరుగులు చేసి ఔటయ్యాదు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement